TG Govt Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా.. 3 శాతం కరువు భత్యం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. తాజాగా.. డీఏల ఇష్యూపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here