TG LAWCET Spot Admissions 2024 : తెలంగాణ లాసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఇవాళ (అక్టోబర్ 17) రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కాలేజీల పేర్లతో పాటు సీట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here