కుమారుని మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని బయటకు ఎలా వదులుతారని మృతుని తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి మృతికి పోలీసులే బాధ్యత వహించాలని కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ అంకితాసురాన, సీఐ గోవిందరావు సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వివరించారు.
Home Andhra Pradesh బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో నమోదు.. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు-pocso case accused commits suicide...