(8 / 10)
ఈ మోటార్ బైక్ లో క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది అదే 900 సిసి బోన్ విల్లే ట్విన్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7,500 ఆర్పిఎమ్ వద్ద 64 బిహెచ్పి గరిష్ట శక్తిని, 3,800 ఆర్పిఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.(Triumph)