భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి త్వరలో వివో ఎక్స్ 200, వివో ఎక్స్ 200 ప్రో స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ప్రీమియం సెగ్మెంట్లో వస్తున్న ఈ ఫోన్లలో అత్యంత అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ ను వివో పొందుపర్చింది. ఈ వివోఎక్స్ 200 సిరీస్ ఫోన్ల ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here