గురువారం ఆట ముగిసిన తర్వాత కోహ్లీని ట్రాప్ చేయడం గురించి బౌలర్ విలియం మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాగానే లెగ్ గల్లీలో ప్రత్యేకంగా ఫీల్డర్‌ను ఉంచాలనేది మా ప్లాన్. అటాకింగ్ ఫీల్డింగ్ ద్వారా కోహ్లీపై ఒత్తిడి పెంచాలని నేను అనుకున్నాం. నా అంచనా తప్పలేదు ప్లాన్ వర్కవుట్ అయ్యింది.. విరాట్ కోహ్లీ వికెట్ దక్కింది. చాలా హ్యాపీగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.