ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 19 Oct 202411:48 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Contract Jobs 2024 : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – దరఖాస్తులకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ
- ప్రకాశం జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోపు అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు.