AP Govt Contract Jobs 2024 : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – దరఖాస్తులకు అక్టోబర్ 21 ఆఖ‌రు తేదీ

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 19 Oct 202411:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Contract Jobs 2024 : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – దరఖాస్తులకు అక్టోబర్ 21 ఆఖ‌రు తేదీ

  • ప్ర‌కాశం జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోపు అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here