AP Budget 2024 : కూటమి ప్రభుత్వం ఇంకా బడ్జెడ్ ప్రవేశపెట్టడం లేదని.. జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. చాలామంది ఏపీ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ రెండో వారంలో ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here