AP TET Results 2024 : ఏపీ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీతో ముగుస్తాయి. ఇప్పటికే పూర్తైన పరీక్షల  క్వశ్చన్ పేపర్లు, ‘కీ’లు అందుబాటులోకి వచ్చాయి. తుది ఫలితాలను నవంబర్ 2వ తేదీన వెల్లడించనున్నారు. ఆ వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here