Indian Army Agniveer Recruitment 2024 : గుంటూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీపై కీలక ప్రకటన వెలువడింది. నవంబర్ 10 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.నవంబర్ 15వ తేదీన ర్యాలీ ముగుస్తుందని పేర్కొన్నారు. గుంటూరులోని  DSA స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here