కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గజ్వేల్ కు సెక్యూరిటీ లేకుండా వస్తా అని అన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, వేముల ఘాట్, కొండపోచమ్మ ఇలా ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని చెప్పారు. అక్కడే ప్రజలతో రచ్చబండ నిర్వహిద్దామని సూచించారు.