చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో టెండర్లు దక్కించుకున్న వారు.. వైన్ షాప్‌లు తెరిచారు. ఈ క్రమంలోనే సీపీఐ నేత నారాయణ.. విజయవాడలోని ఓ మద్యం దుకాణానికి వెళ్ళారు. ఈ సందర్భంగా మద్యం ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కొత్త సీసాలో పాత సారా అంటూ నారాయణ.. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here