CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజయవాడ దుర్గాపురంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లి మద్యం  ధరల గురించి ఆరా తీశారు. రూ.99 మద్యం కావాలని అడగడం అవి ఇంకా రాలేదని దుకాణదారుడు చెప్పడంతో, మద్యం ధరల గురించి ప్రశ్నించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటాన్ని తప్పు పట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here