Group 1 Mains Exams : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూప్-1 పరిక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో పరీక్షలు జరుగుతాయో.. లేదోనన్న అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో.. 21 నుంచి 27 వరకూ పరీక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here