గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్ద‌లు నిరాక‌రించటంతో..రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద‌కాకాని పోలీసులు మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here