Rohit Sharma Mistakes vs New Zealand: న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో  భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను చేసిన తప్పిదాల్ని ఒప్పుకున్నాడు. తన అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌట్ అయ్యిందని అంగీకరించాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here