ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇతర సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి జేఈఈ మెయిన్ 2025ను రెండుసార్లు నిర్వహిస్తారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్కు స్క్రీనింగ్ టెస్ట్‌గా ఇది ఉపయోగపడుతుంది.
Home International JEE Main 2025 : జేఈఈ అభ్యర్థులకు అలర్ట్- క్వశ్చన్ పేపర్ పాటర్న్‌లో కీలక మార్పులు..-jee...