ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇతర సాంకేతిక సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేయడానికి జేఈఈ మెయిన్ 2025ను రెండుసార్లు నిర్వహిస్తారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ డ్​కు స్క్రీనింగ్ టెస్ట్​గా ఇది ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here