Karimnagar BRS: కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలపై కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కీలక నేతలైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ భర్త నగర బిఆర్ఎస్ అద్యక్షులు చల్లా హరిశంకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.