మూసీ ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ చేపట్టబోయేది మూసీ బ్యూటిఫికేషన్ కాదని.. లూటిఫికేషన్ అని విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను వివరించారు.