ఈ థ్రిల్లర్ మూవీ త్వరలోనే జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయీతోపాటు అభిషేక్ భలేరావ్, షహానా గోస్వామి, రితుపర్ణ సేన్, నిఖిల్ విజయ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. జీ5 ఓటీటీలోనే మనోజ్ బాజ్‌పాయీ నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, భయ్యాజీలాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడీ డిస్పాచ్ కూడా రాబోతోంది.
Home Entertainment OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ అంటూ..