Rishabh Pant Injury: కారు యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో దాదాపు 632 రోజులు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన పంత్ మళ్లీ గాయపడ్డాడు. అది కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here