Shruti Haasan on Dating: శృతి హాసన్ డేటింగ్ గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. టిండర్ స్వైప్ రైడ్ లో భాగంగా కుశా కపిలతో ఇంటర్వ్యూలో రిలేషన్షిప్స్, డేటింగ్ లపై స్పందించింది. తన పార్ట్‌నర్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడంతోపాటు గతంలో డేటింగ్ లో తనకు ఎదురైన కొందరు వ్యక్తుల గురించి కూడా చెప్పుకొచ్చింది.
Home Entertainment Shruti Haasan on Dating: వాళ్లు డేటింగ్లోనూ నాతోనే ఖర్చు పెట్టించేవారు: శృతి హాసన్ కామెంట్స్...