ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలైంది.ఇందులో ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) – 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ -10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) – 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) -18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) – 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) – 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ – 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ – 30 ఉన్నాయి. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) – 16 పోస్టులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here