Srikakulam Suicide: తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేక ఏడో తరగతి చదువుకునే బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. హాస్టల్లో విడిచి వెళ్లిన గంటలోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాలిక కుటుంబంలో విషాదంలో నింపింది.
Home Andhra Pradesh Srikakulam Suicide: అమ్మనాన్నలను విడిచి హాస్టల్లో ఉండలేక…రిబ్బన్‌తో ఉరేసుకున్న పన్నెండేళ్ల బాలిక