Tamannaah: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను ఈడీ అధికారులు విచారించిన‌ట్లు స‌మాచారం. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఈడీ విచార‌ణ‌కు త‌మ‌న్నా హ‌జ‌రైన‌ట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here