ఇటు గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్న బండి.. న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు.. జీవో 29 గొడ్డలిపెట్టు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here