TG Overseas Scholarships 2024 : విదేశీ విద్యానిధి స్కీమ్ కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది.  ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అర్హులైన వారు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here