TGPSC Group1: తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణకు కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది.దాదాపు 13ఏళ్ల తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో  పిటిషన్లు దాఖలు కాగా,పరీక్షలు వాయిదాకు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here