The Deal Review In Telugu: ప్రభాస్ యాక్ట్ చేసిన ఈశ్వర్ చిత్రంతో తెలుగు వెండితెరకు ఇంట్రడ్యూస్ అయిన నటుడు హను కోట్ల. తాజాగా హను కోట్ల హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది డీల్. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు.
Home Entertainment The Deal Review: ది డీల్ మూవీ రివ్యూ.. ట్విస్టులతో సాగే తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్...