Tirumala : ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని అధికారులు మూసేశారు. ప్రస్తుతం తిరుమలలో వర్షాలు తగ్గాయి. దీంతో మెట్టు మార్గాన్ని మళ్లీ ప్రారంభించారు. భక్తులు కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.