US Top Universities: గ్రాడ్యుయేషన్ అనంతరం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం సాధారణమైంది. భారతీయు విద్యార్థులు ఉన్నత విద్య కోసం ముఖ్యంగా అమెరికాఅమ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్తుంటారు. అయితే, విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపే అమెరికా యూనివర్సిటీల వివరాలను ప్రాడిజీ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది.
Home International US Top Universities: అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న యూనివర్సిటీలు ఇవే..