తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 18 Oct 202412:17 AM IST
తెలంగాణ News Live: Korutla Murder: చంపుతానని బెదిరింపులు…చివరకు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన యువకుడు
- Korutla Murder: విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చంపుతానని బెదిరించిన యువకుడే హత్యకు గురయ్యాడు. సర్ధి చెప్పడానికి వచ్చిన వారిని కూడా చంపుతానని బెదిరించడంతో అతని నుంచి ముప్పు ఉంటుందని భయపడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.