Rishabh Pant Falls For 99: రిషబ్ పంత్‌ టెస్టుల్లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు నమోదు చేయగా.. ఏకంగా ఏడు సార్లు అతనికి సెంచరీలు చేజారాయి. గత ఆరేళ్లలో పంత్ 90-99 రన్స్ మధ్య 7 సార్లు టెస్టుల్లో ఔటయ్యాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here