జస్ట్ 10 నిమిషాలు చాలు
ప్రతిరోజు కనీసం 10-15 నిమిషాలపాటు మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్య పరంగా మీకు ఊహించని ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆఫీస్ లేదా ఇంట్లో పని నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెట్లు ఎక్కవచ్చు. రోజువారీ జీవితంలో కేవలం 10 నిమిషాలు మెట్లు ఎక్కడానికి లేదా దిగడానికి వెచ్చిస్తే చాలు!
గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.