అల్పాహారం రుచిగా, హెల్తీగానూ ఉండాలి అనుకుంటే ఈ బీట్‌రూట్ ఓట్స్ ఇడ్లీ ట్రై చేయండి. పిండి పులియ బెట్టాల్సిన పనిలేకుండా చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు వీటిని. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం లేదా ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు. రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి.