రోజుకు కనీసం రెండు సార్లు దంతాల్ని శుభ్రం చేసుకోవాలి. అలానే తీపి పదార్ధాలను తగ్గించడం, పళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యంగా ఏడాదికి కనీసం రెండు సార్లు డెంటిస్టు దగ్గరికి వెళ్లి మీ దంతాల్ని పరీక్ష చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.