మీ భాగస్వామితో మీరు శృంగారాన్ని జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే.. కాస్త రొమాంటిక్ టచ్ జోడించాలి. చాలా మంది ఇద్దరు మనుషుల మధ్య జరిగే లైంగిక బంధంగానే శృంగారాన్ని చూస్తుంటారు. కానీ.. రెండు మనసులు కూడా ఆ బంధంలో కలిస్తేనే మీరు నిజమైన భావాప్రాప్తిని పొందగలరు. సంభోగానికి రొమాన్స్‌ను జోడించడంలో మీ డ్రెస్సింగ్ స్టయిల్, సున్నితమైన సంభాషణ, సంగీతం, గదిలో లైటింగ్ తదితర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here