Tata Tiago EV : తక్కువ ధరకే మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే రైట్ టైమ్! ఇండియాలో మోస్ట్ అఫార్డిబుల్ ఈవీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలపై సంస్థ డిస్కౌంట్స్ని ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..