డబ్బులు సంపాదిస్తే

అనంతరం అనసూయ మాట్లాడుతూ.. “మీడియాకి థాంక్యూ. రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది” అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here