AP Govt Jobs 2024 : కృష్ణా జిల్లాలో 20 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ – ద‌ర‌ఖాస్తులకు అక్టోబర్ 22 ఆఖ‌రు తేదీ

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 20 Oct 202411:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Jobs 2024 : కృష్ణా జిల్లాలో 20 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ – ద‌ర‌ఖాస్తులకు అక్టోబర్ 22 ఆఖ‌రు తేదీ

  • కృష్ణా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లో పరిధిలో 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here