ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ట్రాక్ట‌ర్లల‌తో ఇసుక‌ రవాణాకు అనుమ‌తి ఇచ్చింది. ఇసుక పాల‌సీని స‌వ‌రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here