AP Telangana Weather Updates : వాతావరణశాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో వచ్చే వారం ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.