Bigg Boss 8 Telugu Today Promo: చార్జింగ్ గేమ్‌లో గొడవ పడిన ఇద్దరు కంటెస్టెంట్లపై నాగార్జున సీరియస్ అయ్యారు. అవినాశ్‌ను ప్రశంసించారు. పృథ్వికి ఓ ఆఫర్ ఇచ్చారు. నేటి వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..
Home Entertainment Bigg Boss 8 Telugu: మీ ఇద్దరి బుద్ధి ఏమైంది: నాగార్జున సీరియస్.. అవినాశ్ మొనగాడు.....