CM Revanth Reddy : ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు రాజకీయ లబ్దికోసం అభ్యర్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్… ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులను రెచ్చగొడుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here