Diwali 2024: దీపావళి రోజు అందరూ తమ ఇళ్ల లోగిళ్ళలో దీపాలు వెలిగించుకుంటారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా దీపం ఎందుకు పెట్టాలి? దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? దీపావళి ప్రాముఖ్యత గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.