Love Reddy Failure Meet: లవ్ రెడ్డి మూవీ యూనిట్ కొత్త ట్రెండ్‍కు తెరతీసింది. ఫెయిల్యూర్ మీట్‍ను నిర్వహించింది. సినిమా విఫలమైనా ఈవెంట్ నిర్వహించింది. దీనికి ఫెయిల్యూర్ మీట్ అని పేరు పెట్టి ఆశ్చర్యపరిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here