హెల్త్ కేర్, ఐటీ, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో క్లిష్టమైన కార్మిక కొరతను తీర్చడానికి భారతీయ ఉద్యోగులను ఆకర్షించాలని జర్మనీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ మంత్రివర్గం 30 కొత్త కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. జర్మనీని ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి స్కోల్జ్, కార్మిక మంత్రి హ్యూబెర్టస్ హీల్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చే వారం భారతదేశానికి రానున్నారు.
Home International Indian workers : భారతీయ ఉద్యోగులకు ఈ దేశంలో భారీ డిమాండ్- వెళితే జీవితం మారిపోతుంది!-skilled...