Kadapa Petrol Attack : ఏపీలో మరో దారుణం జరిగింది. కడప జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ తో దాడి చేసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థినిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here